చిత్రం: గీత గోవిందం (2018)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: సిద్ శ్రీరామ్నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నదర్శకుడు: పరశురాంనిర్మాత: బన్నీ వాసు Inkem Inkem Inkem Kaavale Song Lyrics in Telugu తదిగిన తకజును తదిగిన తకజును తరికిట తదరిన తధిమిత ఆనందంతలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మల్లి గీత గోవిందంఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలేనీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లేగుండెల్లోన వేగం పెంచావే… గుమ్మంలోకి హోళీ తెచ్చావేను పక్కనుంటే ఇంతేనేమోనేనాకొక్కో గంట ఒక్కో జన్మయ్, మళ్లి పుట్టీ […]