Month: December 2022

Ramachandraya Janaka Lyrics

రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయమామకాభీష్టదాయ… మహిత మంగళం రామచంద్రాయ జనక రాజజా మనోహరాయమామకాభీష్టదాయ… మహిత మంగళంకోసలేశాయ మందహాస… దాస పోషణాయవాసవాది వినుత… సద్వరాయ మంగళం చారు కుంకుమోపేత… చందనాని చర్చితాయహారకటక శోభితాయ… భూరి మంగళం లలిత రత్నకుండలాయ… తులసీవనమాలికాయజలజ సదృశ దేహాయ చారు మంగళం దేవకీ సుపుత్రాయ… దేవ దేవోత్తమాయబావజా గురువరాయ… భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయఅండజ వాహనాయ… అతుల మంగళం విమలరూపాయ వివిధ… వేదాంత వేద్యాయసుముఖ చిత్త కామితాయ… శుభద మంగళం రామదాసాయ మృదుల […]

Read More