Category: Environment Day Songs

Pachani Chettuthoti Nuvvu Snehamu Song Lyrics

పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహముచేసి చూడు ఒక్కసారి నేస్తము పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహముచేసి చూడు ఒక్కసారి నేస్తము ఇస్తుంది ఎంతో హాయి నిత్యముఇస్తుంది ఎంతో హాయి నిత్యము పోస్తుంది మనిషికి ప్రాణం ఇది సత్యము పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహముచేసి చూడు ఒక్కసారి నేస్తముచేసి చూడు ఒక్కసారి నేస్తము వేదాల కాలంలోన చెట్టుతల్లి నీడలోనవిద్య నేర్చుకోలేదా ఆ కథలు మనమినలేదా రారాజులు వేటకు వెళ్లివేటాడి అలసట చెందివిరుల చెంతనే చేరివిశ్రాంతిని పొందలేదా ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి […]

Spread the love
Read More