చిత్రం: సలార్నటీనటులు: ప్రభాస్, ప్రిథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్గానం: గ్రూప్ సింగర్స్సంగీతం: రవి బసృర్సాహిత్యం: కృష్ణకాంత్దర్శకుడు: ప్రశాంత్ నీల్ Step into a captivating musical journey with “Prathikadalo,” a poignant song from the Telugu movie ‘Salaar.’ Prathi Kadalo Lyrics are crafted by Krishna Kanth, while the melodious voices of Theertha Subhash, Vedha Laxmi, Rithuveena Rajeesh, Harichandana Aneesh, Devna CK, Nakshatra Manoj, […]
Category: Popular Telugu Songs
Salaar Sooreede Song Lyrics
చిత్రం: సలార్నటీనటులు: ప్రభాస్, ప్రిథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్గానం: హరిణి ఇవటూరిసంగీతం: రవి బసృర్సాహిత్యం: కృష్ణకాంత్దర్శకుడు: ప్రశాంత్ నీల్ Here is the soul-stirring beauty of Salaar Sooreede song lyrics in Telugu, a melody that captivates the heart with its evocative verses. Penned in the enchanting Telugu language, these lyrics beautifully narrate the essence of the song, showcasing the depth of […]
Desam Manade Song Lyrics
చిత్రం: జైనటీనటులు: ప్రశాంత్, అన్షుగానం: బేబీ ప్రెట్టి, శ్రీనివాస్సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: కుల శేఖర్దర్శకుడు: ఎస్. నారాయణ్ Desam Manade Song Lyrics in Telugu from Jai Movie నాననినాన నాననినాన..నాన నాన నననా నానా.. దేశం మనదే తేజం మనదే..దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే..నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే.. అందాల బంధం ఉంది ఈ నేలలో..ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో.. ఏ కులమైనా ఏ మతమైనా..ఏ […]
E Velalo Neevu Song Lyrics
చిత్రం: గులాబీనటీనటులు: జె. డి. చక్రవర్తి, మహేశ్వరిగానం: సునీతసంగీతం: శశి ప్రీతంసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: కృష్ణ వంశీ E Velalo Neevu Song Lyrics in Telugu from Gulabi Movie ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొఅనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయిందినీ నీడగా మారి నా వైపు రానంది దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ అనుకుంటు ఉంటాను […]
Ekkada Vunna Pakkana Nuvve Song Lyrics
చిత్రం: నువ్వే కావాలినటీనటులు: తరుణ్ కుమార్, రిచా పళ్ళోడ్గానం: గోపిక పూర్ణిమ, శ్రీరామ్సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: కె. విజయ భాస్కర్ Ekkada Vunna Song Lyrics from Nuvve Kavali Movie ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందిచెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉందిఅరే.. ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..ఓ దీని పేరేనా ప్రేమ […]
Cheliya Cheliya Song Lyrics from Gharshana Movie
చిత్రం: ఘర్షణనటీనటులు: వెంకటేశ్, అసిన్గానం: సుచిత్రసంగీతం: హర్రీస్ జయరాజ్సాహిత్యం: కుల శేఖర్దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్ Cheliya Cheliya Song Lyrics from Gharshana Movie చెలియ చెలియ చెలియ చెలియాఅలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నాచెమట జడిలో తడిసి పోతున్నా చిగురు ఎదలో చితిగ మారినదివిరహజ్వాలే సెగలు రేపినది మంచుకురిసింది చిలిపి నీ ఊహలోకాలమంతా మనది కాదు అని జ్నాపకాలే చెలిమి కానుకనివదిలిపోయావు న్యాయమా ప్రియతమా… చెలియ చెలియ చెలియ చెలియాఅలల […]
Asha Pasham Song Lyrics
చిత్రం: కేర్ అఫ్ కంచరపాలెంగానం: అనురాగ్ కుల్కర్ణిసంగీతం: స్వీకర్ అగస్తిసాహిత్యం: విశ్వాదర్శకుడు: మహా వెంకటేశ్ Asha Pasham Song Lyrics from Care of Kancharapalam Movie ఆశ పాశం బందీ సేసేలేసాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనోసేరువైనా సేదూ దూరాలే తోడౌతూనే ఈడే వైనాలేనీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో ఆటు పోటు గుండె మాటుల్లోనా… సాగేనా… ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలోలోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో నిండు పున్నమేళమబ్బు […]
Emo Emo Song Lyrics
చిత్రం: రాహునటీనటులు: కృతి గార్గ్, అబీరామ్ వర్మగానం: సిద్ శ్రీరామ్సంగీతం: ప్రవీణ్ లక్కరాజుసాహిత్యం: శ్రీనివాస మౌళిదర్శకుడు: సుబ్బు వేడుల Emo Emo Emo Song Lyrics in Telugu from Raahu Movie ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూనీ తోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టుమేఘాల్లో వున్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదునీ చూపు ఆకట్టగా నా లోకి జారింది ఓ తేనె బొట్టునమ్మేటుగా లేదుగా ప్రేమే.. ఏమో…. ఏమో…. ఏమో..నన్ను […]
Kalavathi Song Lyrics
చిత్రం: సర్కారు వారి పాటనటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్గానం: సిద్ శ్రీరామ్సంగీతం: తమన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్దర్శకుడు: పరశురాం Kalavathi Song Lyrics in Telugu from Sarkaaru Vari Paata Movie మాంగల్యం తంతునానేనామమజీవన హేతునా!కంఠే భద్నామి సుభగేత్వం జీవ శరదాం శతం వందో, ఒక వెయ్యో, ఒక లక్షోమెరుపులు మీదికి దూకినాయఏందే నీ మాయ..! ముందో అటు పక్కో ఇటు దిక్కోచిలిపిగ తీగలు మోగినాయపోయిందే సోయ..!! ఇట్టాంటివన్నీ అలవాటే లేదేఅట్టాంటినాకీ తడబాటసలేందేగుండె దడగుందే విడిగుందే […]
Saranga Dariya Song Lyrics
చిత్రం: లవ్ స్టోరీనటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవిగానం: మంగ్లీసంగీతం: పవన్ సీ.హెచ్సాహిత్యం: సుద్దాల అశోక్ తేజాదర్శకుడు: శేఖర్ కమ్ముల Saranga Dariya Song Lyrics in Telugu from Love Story Movie దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ […]