Month: April 2022

Emo Emo Song Lyrics

చిత్రం: రాహునటీనటులు: కృతి గార్గ్, అబీరామ్ వర్మగానం: సిద్ శ్రీరామ్సంగీతం: ప్రవీణ్ లక్కరాజుసాహిత్యం: శ్రీనివాస మౌళిదర్శకుడు: సుబ్బు వేడుల Emo Emo Emo Song Lyrics in Telugu from Raahu Movie ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూనీ తోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టుమేఘాల్లో వున్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదునీ చూపు ఆకట్టగా నా లోకి జారింది ఓ తేనె బొట్టునమ్మేటుగా లేదుగా ప్రేమే.. ఏమో…. ఏమో…. ఏమో..నన్ను […]

Read More

Kalavathi Song Lyrics

చిత్రం: సర్కారు వారి పాటనటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్గానం: సిద్ శ్రీరామ్సంగీతం: తమన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్దర్శకుడు: పరశురాం Kalavathi Song Lyrics in Telugu from Sarkaaru Vari Paata Movie మాంగల్యం తంతునానేనామమజీవన హేతునా!కంఠే భద్నామి సుభగేత్వం జీవ శరదాం శతం వందో, ఒక వెయ్యో, ఒక లక్షోమెరుపులు మీదికి దూకినాయఏందే నీ మాయ..! ముందో అటు పక్కో ఇటు దిక్కోచిలిపిగ తీగలు మోగినాయపోయిందే సోయ..!! ఇట్టాంటివన్నీ అలవాటే లేదేఅట్టాంటినాకీ తడబాటసలేందేగుండె దడగుందే విడిగుందే […]

Read More

Saranga Dariya Song Lyrics

చిత్రం: లవ్ స్టోరీనటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవిగానం: మంగ్లీసంగీతం: పవన్ సీ.హెచ్సాహిత్యం: సుద్దాల అశోక్ తేజాదర్శకుడు: శేఖర్ కమ్ముల Saranga Dariya Song Lyrics in Telugu from Love Story Movie దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ […]

Read More

Nuvvu Nuvvu Song Lyrics

చిత్రం: ఖడ్గంనటీనటులు: శ్రీకాంత్, సోనాలి బింద్రే, రవి తేజ, సంగీతగానం: సుమంగళిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: కృష్ణ వంశీ Nuvvu Nuvvu Song Lyrics in Telugu from Khadgam Movie నువ్వు నువ్వు నువ్వే నువ్వునువ్వు నువ్వు నువ్వూ… నువ్వు నువ్వు నువ్వే నువ్వునువ్వు నువ్వు నువ్వూ… నాలోనే నువ్వు… నాతోనే నువ్వునా చుట్టూ నువ్వు… నేనంతా నువ్వు నా పెదవిపైనా నువ్వు… నా మెడవంపున నువ్వునా గుండె మీదా నువ్వు… […]

Read More

Prema Entha Madhuram Serial Title Song Lyrics

సీరియల్: ప్రేమ ఎంత మధురంసంగీతం: సునాధ్ గౌతమ్గానం: రమ్య బెహ్రెసాహిత్యం: జయంత్ రాఘవన్ Prema Entha Madhuram Serial Song Lyrics in Telugu (Zee Telugu) వేయి జన్మలైన వీడని బంధం మనదిలే..రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే..శశిరం వికసించె నేడు.. నిమిషం యుగమైన క్షణములో ..కుసుమం, మనసంచు తెరల పయనం.. నయనాల తొలనులో… నిన్నూ మది వీడదే.. మధురమే ప్రేమ మధురమే..కన్నూ కల నీడనే.. మధురమే ప్రేమ మధురమే.. గత జన్మలో ప్రతి జ్ఞాపకం.. […]

Read More

Em Sandeham Ledu Song Lyrics

చిత్రం: ఊహలు గుసగుసలాడేనటీనటులు: నాగ శౌర్య, రాశి ఖన్నాగానం: కళ్యాణ్ కోడూరి, సునీతసంగీతం: కళ్యాణిసాహిత్యం: అనంత్ శ్రీరామ్దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల Em Sandeham Ledu Song Lyrics from Oohalu Gusagusalade Movie ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వేఈ సందళ్ళు తెచ్చిందిఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గేఈ తొందర్లు ఇచ్చిందిఏం సందేహం లేదు… ఆ గంధాల గొంతెఆనందాలు పెంచింది నిమిషము నేల మీద… నిలువని కాలి లాగమది నిను చేరుతోందే చిలకా..!తనకొక తోడు […]

Read More

Mandaara Mandaara Song Lyrics

చిత్రం: భాగమతినటీనటులు: అనుష్క శెట్టిగానం: శ్రేయ ఘోషల్సంగీతం: తమన్సాహిత్యం: శ్రీజోదర్శకుడు: అశోక్ Mandaara Mandaara Song Lyrics in Telugu from Bhagamathi Movie మందార మందారకరిగే తెల్లారేలాకిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారాచూస్తున్నా కళ్లారాసరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నేఏదోఅసలది బదులోఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలోచిలిపిగా ఎగిరే ఎదలోతెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూనీ నీడనై గమనిస్తూనా నిన్నల్లో లేని నన్నే ఇలాగనీలో […]

Read More

Pedave Palikina Song Lyrics

చిత్రం: నానినటీనటులు: మహేష్ బాబు, అమీషా పటేల్గానం: ఉన్ని కృష్ణన్, సాధన సర్గంసంగీతం: ఏ.ఆర్. రెహమాన్సాహిత్యం: చంద్ర బోస్దర్శకుడు: ఎస్.జె. సూర్య Pedave Palikina Matallone Song Lyrics in Telugu from Nani Movie పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మాకదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మాకదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగాతన లాలి పాటలోని సరిగమ పంచుతుంది […]

Read More

Neeli Neeli Aakasam Song Lyrics

చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?నటీనటులు: యాంకర్ ప్రదీప్, అమ్రిత ఐఎర్గానం: సిద్ శ్రీరామ్, సునీతసంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: చంద్ర బోస్దర్శకుడు: మున్నా Neeli Neeli Aakasam Song Lyrics in Telugu from 30 Rojullo Preminchandam Ela Movie నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నామబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నానెలవంకకు ఇద్దామనుకున్నా.. ఓహో ఓహోనీ నవ్వుకు సరిపోదంటున్నా… నువ్వే నడిచేటి తీరుకేతారలు మొలిచాయి నేలకేనువ్వే వదిలేటి శ్వాసకేగాలులు బ్రతికాయి చూడవేఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే […]

Read More

Telusa Telusa Song Lyrics

చిత్రం: సర్రైనోడునటీనటులు: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్, కాథరిన్ త్రేసాగానం: సమీరా భరద్వాజ్, జుబిన్ నౌటియాల్సంగీతం: థమన్సాహిత్యం: శ్రీ మనిదర్శకుడు: బోయపాటి శ్రీను Telusa Telusa Preminchanani Song Lyrics from Sarrainodu Movie తెలుసా తెలుసా ప్రేమించానని..తెలుసా తెలుసా ప్రాణం నువ్వని .. రాశా రాశా నీకే ప్రేమని..రాశా రాశా నువ్వే నేనని.. దం దం దం దదందం ఆనందమానందం..నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం .. దం దం దం దదందం ఆనందమానందం..నీలా చేరింది […]

Read More