చిత్రం: ఖుషినటీనటులు: పవన్ కళ్యాణ్, భూమికగానం: దేవం ఏకాంబరన్, కల్పన, సమతా ఫెర్నాండెర్సంగీతం: మని శర్మసాహిత్యం: రత్నందర్శకుడు: సూర్య Premante Suluvu Kadura Song Lyrics in Telugu from Khushi Movie ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురాప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ ఐనది అందరికి దొరకలేనిదీచూసేందుకు చక్కనైనదీ తకవా భగ్గుమంటదీ నోనోనో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీసై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా (2) జాబిలినే బోమ్మగ […]
Month: April 2022
Antha Ishtam Song Lyrics
చిత్రం: భీమ్లా నాయక్నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా, నిత్య మీనన్గానం: కే.ఎస్. చిత్రసంగీతం: తమన్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిదర్శకుడు: సాగర్ కే చంద్ర Antha Ishtam Endayya Song Lyrics in Telugu from Bheemla Nayak Movie ఈసింత నన్నట్ట న న న నకూసింత పంజెయ్యనియ్యవుఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న నముద్దిస్తే మారాము సెయ్యవు పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేదినాఇంటి పెనివిటివేబొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసినదేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ…నా బలశాలి మావనా […]
Oo Antava Song Lyrics
చిత్రం: పుష్ప (Part-1)నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నగానం: ఇంద్రావతి చౌహన్సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్ర బోస్దర్శకుడు: సుకుమార్ Oo Antava O Oo Antava Song Lyrics in Telugu from Pushpa Movie కోక కోక కోక కడితేకొరకొరమంటు చూస్తారుపొట్టి పొట్టి గౌనే వేస్తేపట్టి పట్టి చూస్తారు కోకా కాదు… గౌను కాదుకట్టులోన ఏముందిమీ కళ్ళల్లోనే అంతా ఉందిమీ మగ బుద్ధే… వంకర బుద్ధి ఊ అంటావా మావాఊ ఊ అంటావా..!!ఊ అంటావా […]
Rivvuna Egire Guvva Song Lyrics
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్నటీనటులు: రోహిత్, గజాలా, రేఖ, ప్రేమగానం: ఎస్.పి. బాలుసంగీతం: ఘంటాది కృష్ణసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: అంజి శ్రీను Rivvuna Egire Guvva Song Lyrics in Telugu from Janaki Weds Sriram Movie రివ్వున ఎగిరే గువ్వానీ పరుగులు ఎక్కడికమ్మ రివ్వున ఎగిరే గువ్వానీ పరుగులు ఎక్కడికమ్మ నా పెదవుల చిరునవ్వానిను ఎక్కడ వెతికేదమ్మ తిరిగొచ్చే దారే మరిచావాఇకనైనా గూటికి రావా తిరిగొచ్చే దారే మరిచావాఇకనైనా గూటికి రావా ఓ […]
Life of Ram Song Lyrics
చిత్రం: జానునటీనటులు: శర్వానంద్, సమంతగానం: ప్రదీప్సంగీతం: గోవింద్ వసంతసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: సి. ప్రేమ్ కుమార్ Life of Ram Song Lyrics in Telugu from Jaanu Movie ఏ దారెదురైనా ఎటువెలుతుందో అడిగానాఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనాఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినాఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే […]
Butta Bomma Song Lyrics
చిత్రం: అల వైకుంఠపురంలో (2020)సంగీతం: తమన్ ఎస్సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రిగానం: అర్మన్ మాలిక్నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డేదర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ Butta Bomma Song Lyrics in Telugu from Ala Vaikuntapuramlo Movie ఇంతకన్న మంచి పోలికేదినాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్ల్యూ గమ్ముఅంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గానిమల్లి అంటన్నానే అమ్ముఇది చెప్పకుండ వచ్చే తుమ్ముప్రేమనాపలేరు నన్ను నమ్ము ఎట్టగా అనే ఎదురుచూపుకితగినట్టుగా […]
Vennelave Vennelave Song Lyrics
చిత్రం: మెరుపు కళలునటీనటులు: ప్రభు దేవా, కాజోల్, అరవింద్ స్వామిగానం: హరి హరన్, సాధన సర్గంసంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్సాహిత్యం: వేటూరి A fantastic & lovable song from Merupu Kalalu movie casting Prabhu Deva, Kajol & Aravind Swamy. Vennelave Vennelave Song still has the worth to reach lakhs of people and entertains the audience. One of the best songs for singing […]
Priyatama Priyatama Song Lyrics
చిత్రం: మజిలీనటీనటులు: సమంత, నాగ చైతన్యగానం: చిన్మయి శ్రీపాదసంగీతం: గోపి సుందర్సాహిత్యం: చైతన్య ప్రసాద్దర్శకత్వం: శివ నిర్వాణ A wonderful song for lovers from Majili movie, Priyatama Priyatama song. This movie addressed a saying to the audience, “Where there is love, there is a pain too”. Priyatama Priyatama song became very famous and attracted many for its lovable lyrics written […]
Ramulo Ramula Song Lyrics
చిత్రం: అల వైకుంఠపురంలోనటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డేగానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీసంగీతం: ఎస్. ఎస్. థమన్సాహిత్యం: కాసర్ల శ్యామ్ Ramuloo Ramulaa Song is one of the trending songs in recent times from Ala Vaikuntapuramlo starring Allu Arjun & Puja Hegde. This received a huge audience since it connects to youth mostly. Ramulo Ramula Song is sung by Anurag Kulkarni […]
Ghal Ghal Song Lyrics
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)నటీనటులు: సిద్ధార్థ, త్రిషసాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగానం: ఎస్. పి. బాలసుబ్రమణ్యంసంగీతం: దేవి శ్రీ ప్రసాద్ A famous song with wonderful lyrics from the Nuvvosthanante Nenoddhantana movie starring Trisha & Siddhartha. This movie tells us about the depth of love and one can do anything for it. It was & is the favourite song of […]