Premante Suluvu Kadura Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: ఖుషి
నటీనటులు: పవన్ కళ్యాణ్, భూమిక
గానం: దేవం ఏకాంబరన్, కల్పన, సమతా ఫెర్నాండెర్
సంగీతం: మని శర్మ
సాహిత్యం: రత్నం
దర్శకుడు: సూర్య

Premante Suluvu Kadura Song Lyrics in Telugu from Khushi Movie

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో

ప్రేమెంతో విలువ ఐనది అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనదీ తకవా భగ్గుమంటదీ

నోనోనో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ
సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా (2)

జాబిలినే బోమ్మగ చేసిస్తావా భూలోకం చుట్టేసి సిగలో తురిమేస్తావా
మబ్బులతో మల్లెల పరుపేస్తావా ఆకాశం దిండుగ మార్చేస్తావా

ఇస్తావా తెస్తావా తెస్తావా

సూర్యుడ్నే పట్టి తెచ్చేదా నీ నుదిటిన బొట్టు పెట్టెదా
చుక్కలతో చీరచుట్టెదా మెరుపులతో కాటుకెట్టెదా

తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా నాకోసం నయాగరా జలపాతం తెస్తావా
ఎవరెస్టూ శిఖరమెక్కిస్తావా పసిఫిక్ సాగరమీదేస్తావా

వస్తావా తెస్తావా తెస్తావా

స్వర్గాన్నే సృష్టిచేసేదా నీ ప్రేమకూ కానుకిచ్చేదా
కైలాసం భువికి దించేదా నా ప్రేమను రుజువు చేసేదా

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవ లేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో

ప్రేమెంతో విలువ ఐనది అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనదీ తకవా భగ్గుమంటదీ

నోనోనో అలా చెప్పకూ మనసుంటే మార్గముంటదీ
సై అంటే చేసిచుపుతా లోకానికీ చాటి చెప్పుతా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *