చిత్రం: లవ్ స్టోరీనటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవిగానం: మంగ్లీసంగీతం: పవన్ సీ.హెచ్సాహిత్యం: సుద్దాల అశోక్ తేజాదర్శకుడు: శేఖర్ కమ్ముల Saranga Dariya Song Lyrics in Telugu from Love Story Movie దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ […]