చిత్రం: ఘర్షణనటీనటులు: వెంకటేశ్, అసిన్గానం: సుచిత్రసంగీతం: హర్రీస్ జయరాజ్సాహిత్యం: కుల శేఖర్దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్ Cheliya Cheliya Song Lyrics from Gharshana Movie చెలియ చెలియ చెలియ చెలియాఅలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నాచెమట జడిలో తడిసి పోతున్నా చిగురు ఎదలో చితిగ మారినదివిరహజ్వాలే సెగలు రేపినది మంచుకురిసింది చిలిపి నీ ఊహలోకాలమంతా మనది కాదు అని జ్నాపకాలే చెలిమి కానుకనివదిలిపోయావు న్యాయమా ప్రియతమా… చెలియ చెలియ చెలియ చెలియాఅలల […]