చిత్రం: గులాబీనటీనటులు: జె. డి. చక్రవర్తి, మహేశ్వరిగానం: సునీతసంగీతం: శశి ప్రీతంసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: కృష్ణ వంశీ E Velalo Neevu Song Lyrics in Telugu from Gulabi Movie ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొఅనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయిందినీ నీడగా మారి నా వైపు రానంది దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ అనుకుంటు ఉంటాను […]
Tag: Siri Vennela Songs
Ekkada Vunna Pakkana Nuvve Song Lyrics
చిత్రం: నువ్వే కావాలినటీనటులు: తరుణ్ కుమార్, రిచా పళ్ళోడ్గానం: గోపిక పూర్ణిమ, శ్రీరామ్సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: కె. విజయ భాస్కర్ Ekkada Vunna Song Lyrics from Nuvve Kavali Movie ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందిచెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉందిఅరే.. ఇదేం గారడీ నేను కూడా నువ్వయానా..పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..ఓ దీని పేరేనా ప్రేమ […]
Nuvvu Nuvvu Song Lyrics
చిత్రం: ఖడ్గంనటీనటులు: శ్రీకాంత్, సోనాలి బింద్రే, రవి తేజ, సంగీతగానం: సుమంగళిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: కృష్ణ వంశీ Nuvvu Nuvvu Song Lyrics in Telugu from Khadgam Movie నువ్వు నువ్వు నువ్వే నువ్వునువ్వు నువ్వు నువ్వూ… నువ్వు నువ్వు నువ్వే నువ్వునువ్వు నువ్వు నువ్వూ… నాలోనే నువ్వు… నాతోనే నువ్వునా చుట్టూ నువ్వు… నేనంతా నువ్వు నా పెదవిపైనా నువ్వు… నా మెడవంపున నువ్వునా గుండె మీదా నువ్వు… […]
Rivvuna Egire Guvva Song Lyrics
చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్నటీనటులు: రోహిత్, గజాలా, రేఖ, ప్రేమగానం: ఎస్.పి. బాలుసంగీతం: ఘంటాది కృష్ణసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: అంజి శ్రీను Rivvuna Egire Guvva Song Lyrics in Telugu from Janaki Weds Sriram Movie రివ్వున ఎగిరే గువ్వానీ పరుగులు ఎక్కడికమ్మ రివ్వున ఎగిరే గువ్వానీ పరుగులు ఎక్కడికమ్మ నా పెదవుల చిరునవ్వానిను ఎక్కడ వెతికేదమ్మ తిరిగొచ్చే దారే మరిచావాఇకనైనా గూటికి రావా తిరిగొచ్చే దారే మరిచావాఇకనైనా గూటికి రావా ఓ […]
Life of Ram Song Lyrics
చిత్రం: జానునటీనటులు: శర్వానంద్, సమంతగానం: ప్రదీప్సంగీతం: గోవింద్ వసంతసాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రిదర్శకుడు: సి. ప్రేమ్ కుమార్ Life of Ram Song Lyrics in Telugu from Jaanu Movie ఏ దారెదురైనా ఎటువెలుతుందో అడిగానాఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనాఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినాఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే […]
Ghal Ghal Song Lyrics
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)నటీనటులు: సిద్ధార్థ, త్రిషసాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగానం: ఎస్. పి. బాలసుబ్రమణ్యంసంగీతం: దేవి శ్రీ ప్రసాద్ A famous song with wonderful lyrics from the Nuvvosthanante Nenoddhantana movie starring Trisha & Siddhartha. This movie tells us about the depth of love and one can do anything for it. It was & is the favourite song of […]
Samajavaragamana Song Lyrics
చిత్రం: అల వైకుంఠపురంలోసంగీతం: తమన్సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డె Samajavaragamana Song Lyrics in Telugu – Ala Vaikuntapuramlo నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలునువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే […]