Month: April 2022

Undiporaadhey Song Lyrics

చిత్రం: హుషారునటీనటులు: రాహుల్ రామ‌కృష్ణ, తేజ్సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడగానం: సిద్ శ్రీరామ్సంగీతం: రాధన్ A nice song from the movie of Hushaaru. Undiporaadhey song is one of the most popular songs sung by Sid Sri Ram and received over 30 million views from the audience on youtube. Check out the undiporaadhey song lyrics in Telugu below. Undiporaadhey Song Lyrics […]

Read More

Emannavo Em Vinnano Song Lyrics

చిత్రం: నవ మన్మధుడునటీనటులు: ధనుష్, సమంతగానం: శ్వేతా మోహన్సంగీతం: అనిరుద్ రవిచందర్సాహిత్యం: రాకేందు మౌళి A nice song from the movie Navamanmadhudu. Emannavo Emvinnano Song is one of the most favorite & popular songs which received compliments from the audience. Check out the Telugu lyrics of emannavo song. Emannavo Em Vinnao Song Lyrics in Telugu from Navamanmadhudu Movie ఏమన్నావో, […]

Read More

Samajavaragamana Song Lyrics

చిత్రం: అల వైకుంఠపురంలోసంగీతం: తమన్సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డె Samajavaragamana Song Lyrics in Telugu – Ala Vaikuntapuramlo నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలునువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే […]

Read More

Vishnu Sahasranamam Lyrics

Vishnu Sahasranama Stotram is the 1000 names of Lord Vishnu. Chant Vishnu sahasranamam at the time of worship. Below are the lyrics of Vishnu Sahasranama Stotram in Telugu. Vishnu Sahasranama Stotram Lyrics in Telugu – శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ […]

Read More

Ekadantaya Vakratundaya Song Lyrics

గణనాయకాయ గణదైవతాయగనదక్షాయ ధీమహీగుణ శరీరాయ గుణ మండితాయగుణేషాయ ధీమహీగుణాదీతాయ గుణాధీశాయగుణ ప్రవిష్టాయ ధీమహీఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహిగజేషాణాయ బాలాచంద్రాయశ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహిగజేషాణాయ బాలాచంద్రాయశ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయగానాంతరాత్మనెగానౌచుకాయగానమత్తాయ గానౌ చుక మనసేగురు పూజితాయ, గురు దైవతాయగురు కులత్వాయినేగురు విక్రమాయ, గుయ్య ప్రవరాయగురవే గుణ గురవేగురుదైత్య కలక్షేత్రెగురు ధర్మ సదా రాధ్యాయగురు పుత్ర పరిత్రాత్రేగురు పాకండ కండ కాయగీత సారాయగీత తత్వాయగీత కోత్రాయ ధీమహిగూడ గుల్ఫాయగంట మత్తాయగోజయ ప్రదాయ ధీమహిగుణాదీతాయ గుణాధీశాయగుణ […]

Read More

Hanuman Chalisa Lyrics

దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ |బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ || ధ్యానమ్గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ || చౌపాఈజయ హనుమాన జ్ఞాన గుణ […]

Read More

Janani Sivakamini Song Lyrics

అమ్మా… అమ్మా…జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపినిజననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని… జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవేఅమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవేనీ చరనములే నమ్మితినమ్మనీ చరనములే నమ్మితినమ్మ.. శరనము కోరితి అమ్మ భవాని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని… జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలునీదరినున్న తొలగు భయాలు నీ […]

Read More

Mukunda Mukunda Song Lyrics

ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా వెన్న దొంగ వైనా మన్ను తింటివాకన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలు బొమ్మలేనిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ నీలాల నింగి కింద తేలియాడు భూమితనలోనే చూపించాడు […]

Read More

Shiva Tandava Stotram Lyrics

The mystical Shiva Tandava Stotram, attributed to Ravana, the asura King who was an ardent devotee of Lord Shiva, carries a profound legacy. It delves into the intricate dance of creation, preservation, and destruction, echoing the cosmic rhythms that govern the universe. With its rhythmic verses, Shiva Tandava Stotram captures the awe-inspiring power and grace […]

Read More

Om Mahaprana Deepam Song Lyrics

ఓం మహాప్రాణ దీపం శివం శివంమహోంకార రూపం శివం శివంమహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రంమహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రంమహా కాంతి బీజం… మహా దివ్య తేజంభవాని సమేతం… భజే మంజునాథంఓం నమః శంకరాయచ… మయస్కరాయచనమః శివాయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం… భజే మంజునాథం శివం శివంఓం అద్వైత భాస్కరం… అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమంచతురుధది సంగమం, పంచభూతాత్మకం… శత్శత్రు నాశకంసప్తస్వరేశ్వరం, అష్టసిద్దీశ్వరం… నవరస మనోహరం దశదిశాసువిమలంమేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం… ప్రస్తుతివ శంకరం ప్రనథ జన […]

Read More