Ramulo Ramula Song Lyrics

Print Friendly, PDF & Email

చిత్రం: అల వైకుంఠపురంలో
నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్

Ramuloo Ramulaa Song is one of the trending songs in recent times from Ala Vaikuntapuramlo starring Allu Arjun & Puja Hegde. This received a huge audience since it connects to youth mostly. Ramulo Ramula Song is sung by Anurag Kulkarni & Mangli, the lyricist being Kasarla Shyam and the music was composed by Thaman S.

Ramuloo Ramulaa Song Lyrics in Telugu

అల్లు అర్జున్‌ వాయిస్‌: హేయ్‌ బ్రదర్‌ ఆపమ్మా.. ఈ డిక్‌ చిక్‌ డిక్‌ చిక్‌ కాకుండా మన మ్యూజిక్‌ ఏమైనా ఉందా..!
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం..

బంటు గానికి ట్వెంటీటూ
బస్తిల మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు

కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి తొక్కు బుల్లెటూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు

సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యానికి
బొట్టు బిల్ల వెట్టినట్టు

బంగ్ల మీద నిల్సొనుందిరో
ఓ సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో
ఎం అందం మావ

జింక లెక్క దుంకుతుంటెరో
ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో
న దిల్లుకు మావ

రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (రెండు సార్లు)

రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (రెండు సార్లు)

హెయ్! తమ్మలపాకే ఏస్తుంటే
కమ్మగ వాసన ఒస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు రెండు
యాదీ కొస్తాయే

అరె పువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలొ దూరి
లొల్లే చెస్తావే

అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే….

నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు

ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పూడింటు
పట్టనట్టే తిరుగుతున్నవే
ఓ సందామావ
పక్కకు పోయి తొంగిజూస్తవె
ఎం టెక్కురా మావ

రాములో రాములా
నన్నాగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (ఐదు సార్లు)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *