ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా వెన్న దొంగ వైనా మన్ను తింటివాకన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలు బొమ్మలేనిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ నీలాల నింగి కింద తేలియాడు భూమితనలోనే చూపించాడు […]
Category: Popular Telugu Songs
Om Mahaprana Deepam Song Lyrics
ఓం మహాప్రాణ దీపం శివం శివంమహోంకార రూపం శివం శివంమహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రంమహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రంమహా కాంతి బీజం… మహా దివ్య తేజంభవాని సమేతం… భజే మంజునాథంఓం నమః శంకరాయచ… మయస్కరాయచనమః శివాయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం… భజే మంజునాథం శివం శివంఓం అద్వైత భాస్కరం… అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమంచతురుధది సంగమం, పంచభూతాత్మకం… శత్శత్రు నాశకంసప్తస్వరేశ్వరం, అష్టసిద్దీశ్వరం… నవరస మనోహరం దశదిశాసువిమలంమేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం… ప్రస్తుతివ శంకరం ప్రనథ జన […]
Geetha Govindam Song Lyrics
చిత్రం: గీత గోవిందం (2018)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: సిద్ శ్రీరామ్నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నదర్శకుడు: పరశురాంనిర్మాత: బన్నీ వాసు Inkem Inkem Inkem Kaavale Song Lyrics in Telugu తదిగిన తకజును తదిగిన తకజును తరికిట తదరిన తధిమిత ఆనందంతలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మల్లి గీత గోవిందంఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలేనీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లేగుండెల్లోన వేగం పెంచావే… గుమ్మంలోకి హోళీ తెచ్చావేను పక్కనుంటే ఇంతేనేమోనేనాకొక్కో గంట ఒక్కో జన్మయ్, మళ్లి పుట్టీ […]