దోహాశ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ |బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ || ధ్యానమ్గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ || చౌపాఈజయ హనుమాన జ్ఞాన గుణ […]
Janani Sivakamini Song Lyrics
అమ్మా… అమ్మా…జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపినిజననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని… జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవేఅమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవేనీ చరనములే నమ్మితినమ్మనీ చరనములే నమ్మితినమ్మ.. శరనము కోరితి అమ్మ భవాని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని… జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలునీదరినున్న తొలగు భయాలు నీ […]
Mukunda Mukunda Song Lyrics
ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా వెన్న దొంగ వైనా మన్ను తింటివాకన్నె గుండె ప్రేమ లయల మ్రుదంగానివా ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలు బొమ్మలేనిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుందా ముకుందా క్రిష్ణా ముకుందా ముకుందాస్వరంలో తరంగా బ్రుందావనంలో వరంగా జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్సీతారామ్ జయజయరామ్ జయజయరామ్ జయజయరామ్ నీలాల నింగి కింద తేలియాడు భూమితనలోనే చూపించాడు […]
Shiva Tandava Stotram Lyrics
The mystical Shiva Tandava Stotram, attributed to Ravana, the asura King who was an ardent devotee of Lord Shiva, carries a profound legacy. It delves into the intricate dance of creation, preservation, and destruction, echoing the cosmic rhythms that govern the universe. With its rhythmic verses, Shiva Tandava Stotram captures the awe-inspiring power and grace […]
Om Mahaprana Deepam Song Lyrics
ఓం మహాప్రాణ దీపం శివం శివంమహోంకార రూపం శివం శివంమహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రంమహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రంమహా కాంతి బీజం… మహా దివ్య తేజంభవాని సమేతం… భజే మంజునాథంఓం నమః శంకరాయచ… మయస్కరాయచనమః శివాయచ శివతరాయచ బవహరాయచ మహాప్రాణ దీపం శివం శివం… భజే మంజునాథం శివం శివంఓం అద్వైత భాస్కరం… అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమంచతురుధది సంగమం, పంచభూతాత్మకం… శత్శత్రు నాశకంసప్తస్వరేశ్వరం, అష్టసిద్దీశ్వరం… నవరస మనోహరం దశదిశాసువిమలంమేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం… ప్రస్తుతివ శంకరం ప్రనథ జన […]
Geetha Govindam Song Lyrics
చిత్రం: గీత గోవిందం (2018)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: సిద్ శ్రీరామ్నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నదర్శకుడు: పరశురాంనిర్మాత: బన్నీ వాసు Inkem Inkem Inkem Kaavale Song Lyrics in Telugu తదిగిన తకజును తదిగిన తకజును తరికిట తదరిన తధిమిత ఆనందంతలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మల్లి గీత గోవిందంఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలేనీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లేగుండెల్లోన వేగం పెంచావే… గుమ్మంలోకి హోళీ తెచ్చావేను పక్కనుంటే ఇంతేనేమోనేనాకొక్కో గంట ఒక్కో జన్మయ్, మళ్లి పుట్టీ […]