చిత్రం: నవ మన్మధుడునటీనటులు: ధనుష్, సమంతగానం: శ్వేతా మోహన్సంగీతం: అనిరుద్ రవిచందర్సాహిత్యం: రాకేందు మౌళి A nice song from the movie Navamanmadhudu. Emannavo Emvinnano Song is one of the most favorite & popular songs which received compliments from the audience. Check out the Telugu lyrics of emannavo song. Emannavo Em Vinnao Song Lyrics in Telugu from Navamanmadhudu Movie ఏమన్నావో, […]
Tag: Love Songs
Samajavaragamana Song Lyrics
చిత్రం: అల వైకుంఠపురంలోసంగీతం: తమన్సాహిత్యం: సిరి వెన్నెల సీతారామ శాస్త్రిగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డె Samajavaragamana Song Lyrics in Telugu – Ala Vaikuntapuramlo నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లుఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలునీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలునువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే […]
Geetha Govindam Song Lyrics
చిత్రం: గీత గోవిందం (2018)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: సిద్ శ్రీరామ్నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నదర్శకుడు: పరశురాంనిర్మాత: బన్నీ వాసు Inkem Inkem Inkem Kaavale Song Lyrics in Telugu తదిగిన తకజును తదిగిన తకజును తరికిట తదరిన తధిమిత ఆనందంతలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మల్లి గీత గోవిందంఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలేనీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరణాల్లేగుండెల్లోన వేగం పెంచావే… గుమ్మంలోకి హోళీ తెచ్చావేను పక్కనుంటే ఇంతేనేమోనేనాకొక్కో గంట ఒక్కో జన్మయ్, మళ్లి పుట్టీ […]