Om Mahaprana Deepam Song Lyrics

Print Friendly, PDF & Email

ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం… మహా దివ్య తేజం
భవాని సమేతం… భజే మంజునాథం
ఓం నమః శంకరాయచ… మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ బవహరాయచ

మహాప్రాణ దీపం శివం శివం… భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్కరం… అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం
చతురుధది సంగమం, పంచభూతాత్మకం… శత్శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం, అష్టసిద్దీశ్వరం… నవరస మనోహరం దశదిశాసువిమలం
మేకాదశోజ్వలం ఏకనాదేశ్వరం… ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం… ప్రాణి భవతారకం తకధిమిత కారకం
భువన భవ్య భవదాయకం… భాగ్యాత్మకం రక్షకం

ఈశం సురేశం ఋషేశం పరేశం… నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం… మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం… నమో హరాయచ స్మరహరాయచ…
పురహరాయచ రుద్రాయచ… భద్రాయచ ఇంద్రాయచ
నిత్యాయచ నిర్ణిద్రాయచ…

మహా ప్రాణ దీపం శివం శివం… భజే మంజునాదం శివం శివం
ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
ఢక్కా నినాద నవతాండవాడంబరమ్
తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి
సంగీత సాహిత్య సుమకమల భంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార… మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం… సామ ప్రగీతం అధర్వప్రభాతం
పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం… ప్రపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం

నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకారసారం
మహాకాలకాలం మహా నీలకంఠం… మహానందనందం మహాట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం… జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం సుగోత్రం

మహాకాశ భాశం… మహా భానులింగం
మహాభర్త్రు వర్ణం… సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం… సోమ నాదీశ్వరం
శ్రీశైల మందిరం… శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం… మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం… వామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం… పరం ఘృష్మేశ్వరం
త్రయంబకేశ్వరం… నాగలింగేశ్వరం
శ్రీ… కేదార లింగేశ్వరం
అప్లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం… ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం… అగ్ని సోమాత్మకం

అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం… ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం…

ఓం… నమః సోమాయచ… సౌమ్యాయచ
భవ్యాయచ… భాగ్యాయచ… శాంతయచ
శౌర్యాయచ… యోగాయచ… భోగాయచ
కాలాయచ… కాంతాయచ… రమ్యాయచ
గమ్యాయచ… ఈశాయచ… శ్రీశాయచ
శర్వాయచ… సర్వాయచ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *