Janani Sivakamini Song Lyrics

Print Friendly, PDF & Email

అమ్మా… అమ్మా…
జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని
జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని… జననీ శివకామిని

అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరనములే నమ్మితినమ్మ
నీ చరనములే నమ్మితినమ్మ.. శరనము కోరితి అమ్మ భవాని

జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని… జననీ శివకామిని

నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు

నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా
జయమునీయవే అమ్మ భవాని

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *