సీరియల్: ప్రేమ ఎంత మధురం
సంగీతం: సునాధ్ గౌతమ్
గానం: రమ్య బెహ్రె
సాహిత్యం: జయంత్ రాఘవన్
Prema Entha Madhuram Serial Song Lyrics in Telugu (Zee Telugu)
వేయి జన్మలైన వీడని బంధం మనదిలే..రేయినైన కాంతి పంచు చంద్రం నీవులే..
శశిరం వికసించె నేడు.. నిమిషం యుగమైన క్షణములో ..
కుసుమం, మనసంచు తెరల పయనం.. నయనాల తొలనులో…
నిన్నూ మది వీడదే.. మధురమే ప్రేమ మధురమే..
కన్నూ కల నీడనే.. మధురమే ప్రేమ మధురమే..
గత జన్మలో ప్రతి జ్ఞాపకం.. నను నీలో కలిపెనా..
గుండె లోతులో పండు వెన్నెలే.. వెండి వానై కురిసెనా..
ఇది భాషలెరుగనీ భావమే.. మది రాసుకున్న మధుకావ్యం..
లయ పంచుకున్న ప్రియరాగమే.. మన ప్రేమ ఎంత మధురం..