Discover the sacred Sri Lakshmi Ashtothram or Sri Lakshmi Ashtottara Shatanamavali, a compilation of 108 divine names dedicated to Goddess Lakshmi, the embodiment of wealth and prosperity. Chanting these names is believed to bring blessings of tranquility and abundance into your life.
Goddess Lakshmi, the bestower of fortune, is venerated through each of these names. By reciting the Sri Lakshmi Ashtothram lyrics, you invite her benevolent energies and open the pathway to peace and affluence.
Sri Lakshmi Ashtothram Lyrics in Telugu
ఓం ప్రకృత్యై నమః |
ఓం వికృత్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం సర్వభూతహితప్రదాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః |
ఓం విభూత్యై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం పరమాత్మికాయై నమః |
ఓం వాచే నమః | (9)
ఓం పద్మాలయాయై నమః |
ఓం పద్మాయై నమః |
ఓం శుచయే నమః |
ఓం స్వాహాయై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం ధన్యాయై నమః |
ఓం హిరణ్మయ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః | (18)
ఓం నిత్యపుష్టాయై నమః |
ఓం విభావర్యై నమః |
ఓం అదిత్యై నమః |
ఓం దిత్యై నమః |
ఓం దీప్తాయై నమః |
ఓం వసుధాయై నమః |
ఓం వసుధారిణ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కాంతాయై నమః | (27)
ఓం కామాక్ష్యై నమః |
ఓం క్రోధసంభవాయై నమః |
ఓం అనుగ్రహపరాయై నమః |
ఓం బుద్ధయే నమః |
ఓం అనఘాయై నమః |
ఓం హరివల్లభాయై నమః |
ఓం అశోకాయై నమః |
ఓం అమృతాయై నమః |
ఓం దీప్తాయై నమః | (36)
ఓం లోకశోకవినాశిన్యై నమః |
ఓం ధర్మనిలయాయై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం లోకమాత్రే నమః |
ఓం పద్మప్రియాయై నమః |
ఓం పద్మహస్తాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మసుందర్యై నమః |
ఓం పద్మోద్భవాయై నమః | (45)
ఓం పద్మముఖ్యై నమః |
ఓం పద్మనాభప్రియాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం పద్మమాలాధరాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం పద్మిన్యై నమః |
ఓం పద్మగంధిన్యై నమః |
ఓం పుణ్యగంధాయై నమః |
ఓం సుప్రసన్నాయై నమః | (54)
ఓం ప్రసాదాభిముఖ్యై నమః |
ఓం ప్రభాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః |
ఓం చంద్రాయై నమః |
ఓం చంద్రసహోదర్యై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం చంద్రరూపాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం ఇందుశీతలాయై నమః | (63)
ఓం ఆహ్లాదజనన్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శివకర్యై నమః |
ఓం సత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం విశ్వజనన్యై నమః |
ఓం తుష్ట్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః | (72)
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం శుక్లమాల్యాంబరాయై నమః |
ఓం శ్రియై నమః |
ఓం భాస్కర్యై నమః |
ఓం బిల్వనిలయాయై నమః |
ఓం వరారోహాయై నమః |
ఓం యశస్విన్యై నమః |
ఓం వసుంధరాయై నమః | (81)
ఓం ఉదారాంగాయై నమః |
ఓం హరిణ్యై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం ధనధాన్యకర్యై నమః |
ఓం సిద్ధయే నమః |
ఓం స్త్రైణసౌమ్యాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం నృపవేశ్మగతానందాయై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః | (90)
ఓం వసుప్రదాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం హిరణ్యప్రాకారాయై నమః |
ఓం సముద్రతనయాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం మంగళా దేవ్యై నమః |
ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |
ఓం విష్ణుపత్న్యై నమః |
ఓం ప్రసన్నాక్ష్యై నమః | (99)
ఓం నారాయణసమాశ్రితాయై నమః |
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం నవదుర్గాయై నమః |
ఓం మహాకాల్యై నమః |
ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః | (108)
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||
Read More Goddess Lakshmi Songs