Sri Ayyappa Pancharatnam/ Lokaveeram Mahapoojyam Lyrics are a beautiful composition that reverberates with devotion and adoration for Lord Ayyappa, the deity worshipped at the famous Sabarimala temple in Kerala. This five-verse hymn, penned by revered Hindu saint Adi Shankaracharya, encapsulates the essence of Ayyappa’s divine attributes, his grace, and the significance of his worship.
Lokaveeram Mahapoojyam Lyrics in Telugu/ Sri Ayyappa Pancharatnam Lyrics in Telugu
లోకవీరం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుమ్
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామి శరణం అయ్యప్ప
శరణం స్వామి అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
విప్రపూజ్యం విశ్వవంద్యం
విష్ణుశంభోః ప్రియ సుతమ్
క్షిప్రప్రసాద నిరతం
శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామి శరణం అయ్యప్ప
శరణం స్వామి అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
మత్తమాతంగ గమనం
కారుణ్యామృతపూరితమ్
సర్వవిఘ్నహరం దేవం
శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామి శరణం అయ్యప్ప
శరణం స్వామి అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
అస్మత్కులేశ్వరం
దేవమస్మచ్ఛత్రు వినాశనమ్
అస్మదిష్టప్రదాతారం
శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామి శరణం అయ్యప్ప
శరణం స్వామి అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
పాండ్యేశ వంశ తిలకం
కేరళే కేలివిగ్రహమ్
ఆర్తత్రాణపరం దేవం
శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామి శరణం అయ్యప్ప
శరణం స్వామి అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
పంచరత్నాఖ్యమేతద్యో
నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్
శాస్తా వసతి మానసే
స్వామి శరణం అయ్యప్ప
శరణం స్వామి అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
Read More Lord Ayyappa Songs